బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, or to possess అనుభవించుట, పొందుట.

  • he enjoys the kings favour వాడి యందు రాజు దయ కలిగి వున్నది.
  • he now enjoys the estate వాడు యిప్పుడు ఆ యాస్తిని అనుభవిస్తున్నాడు.
  • he now enjoys nothing యిప్పుడు వానికి వకటిన్ని సుఖము లేదు, వకటిన్ని యిష్టముకాదు.
  • do you enjoy good health? నీకు వొళ్లు కదురుగా వున్నదా? we enjoyed the breeze for two hours రెండు ఘడియలు దాకా గాలిలో తమాషాగా వుంటిమి.
  • you now enjoy the advantages of study నీవు వల్లించినందుకు ఫలము నీకు యిప్పుడు తెలుస్తున్నది.
  • this place being on a hill enjoys low temperature కొండమీద వున్నందున యీ ప్రదేశము చల్లగా వున్నది.
  • I enjoyed his society for 10 days పది దినము లు అతనితో కూడా హాయి గా వుంటిని.
  • he enjoyed himself వాడు సుఖించినాడు.
  • he enjoyed the wives of his enemies వాడు శత్రువు ల యొక్క భార్య లను పొందినాడు.
  • he enjoys the book very much వాడికి ఆ పుస్తకమందు బహు ఆహ్లాదము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=enjoy&oldid=930254" నుండి వెలికితీశారు