బహు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

అనేక ఉదా: బహువధములుగా, అనేక విధములుగా...... ఉదా: బహువనము / అస్పష్టత/మిక్కిలి

నానార్థాలు
  1. చాలా
  2. వివిద
  3. అనేక
  4. పలు
  5. నానా
సంబంధిత పదాలు
  1. బహుపిండత
  2. బహువిదముల
  3. బహురకములు
  4. బహుమార్లు
వ్యతిరేక పదాలు
  1. ఏక
  2. ఒక

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • వర్ణాలు అంతమందుండే కొన్ని పదాలకు బహువచనంలో వచ్చే రూపం
  • అరచేతి ముద్రలను సేకరించడంలో కూడా ప్రపంచంలోకెల్లా బహుశా ఆయనదే అగ్రస్థానం
  1. మిక్కిలి. ="నీ యుల్లము నందు నీవు బహు ఉన్నతురాలవటంచు నందఱన్‌." [పారి(యక్ష) 117]
  2. "పార్వతీరతులకై బహుపోరి యెందఱు రుద్రుల మనువారు రోసి చనిరి." [హంస.-1-190]
  • నీ యుల్లము నందు నీవు బహు ఉన్నతురాలవటంచు నందఱన్‌
  • పార్వతీరతులకై బహుపోరి యెందఱు రుద్రుల మనువారు రోసి చనిరి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=బహు&oldid=957922" నుండి వెలికితీశారు