బహువ్రీహి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. అర్ధం:2. తెలుగులో ఒక సమాసము పేరు
- అన్య పదార్ధ ప్రధానము బహువ్రీహి అనగా సమాసము నందలి పదములు అర్ధము కాక, ఆ రెండింటికంటె భిన్నమైన మఱియొక పదము ప్రధానముగ కలది. ఇందు సమాసము నందలి రెండు పదములలో ఒక పదమును క్రియతో అన్వయింపదు.
ఉదా: చంద్రుడు - చల్లనైన కిరణములు కలిగినవాడు.
- (భాష... వ్వాకరణము) అన్యపద ప్రధానమైన సమాసము
- ఉదా:... నీలగళుడు. నీలమగు కంఠము గలవాడు. శివుడు.
- అన్యపదార్థప్రధానమైన సమానసము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు