బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియా విశేషణం, అతిశయముగా, గొప్పగా, ఘనముగా, చాలా, బహు, మిక్కిలి.

  • it was highlyapproved అది మిక్కిలి అంగీకరించబడ్డది.
  • highly dressed అతి శృంగారమైన.
  • highly educated విద్యాపూర్ణులైన.
  • highly finished దివ్యముగా తీరిన, పరిపూర్తియైన.
  • he was highly pleased అతను మహాసంతోషించినాడు.
  • he thought highly of them వాండ్లను గొప్పగావిచారించినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=highly&oldid=933989" నుండి వెలికితీశారు