వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

1. అర్ధం:

  • బహుళము అంటే? సంధికార్యం ప్రవృత్తి, అప్రవృత్తి, విభాష, అన్యకార్యంగా రావటం.
  • బహుళము : సూత్రమునందు జెప్పబడిన వ్యాకరణ కార్యములు 1) జరుగుట 2) జరుగకుండుట 3) వికల్పముగా జరుగుట 4) అన్యవిధముగా జరుగుట అను నాలుగు విధములైన కార్యములకు అవకాశ మిచ్చుటయే 'బహుళము'

2. అర్ధం:

  • [[ఆశ్వయుజ బహుళము]

3. అర్ధం:

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • నా ప్రయాణానికి పట్టు కాలము బహుళము. ఆ దారి పొడవు కూడా బహుళము.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=బహుళము&oldid=967751" నుండి వెలికితీశారు