division
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, the act of dividing any thing into parts విభాగములు, చెయ్యడము .
- the state of being divided విభాగింపబడివుండడము.
- the division of the hair onthe forehead పాపట.
- a partor share అంశము, భాగము.
- divisions or bits in an orange కిచ్చిలి పండులో వుండే తొళలు.
- divisions or parts in a town పేటలు.
- divisions in a country జిల్లాలు, తాలుకాలు, పరగణాలు.
- Masulipatnam is in the northern division బందరు వుత్తర ఖండములోవున్నది.
- divisions in a box అరలు.
- divisions in a veranda అంకణములు.
- divisions (quarrels)in a family కలహములు, యింటిలోని పోరు.
- a partition అడ్డము, మరుగు.
- he took out the divisions out the box ఆపెట్టెలో అరలు లేకుండా వుండడమునకై అడ్డముగా వేసివుండిన పలకలను యెత్తివేసినాడు.
- there is no division wall between these gardens యీ రెండు తోటలకు నడమ అడ్డగోడ లేదు.
- classes in a caste తెగలు.
- in arithmetic భాగహారము.
- they made a division of the estate ఆ యాస్తిని పంచినారు.
- divisions in a book అధ్యాయములు, పర్వములు, పరిచ్ఛేదములు మొదలైనవి .
- or discord పగ, విరోధము
- this caused a division in that family యిందువల్ల సంసారములో వొక కలత పుట్టినది.
- in music సంగీత శాస్త్రములో వొక విశేషము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).