సంసారము
సంసారము
వ్యాకరణ విశేషాలుసవరించు
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనము
అర్థ వివరణసవరించు
సంసారము అంటే గృహస్థ జీవితము.
పదాలుసవరించు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- సంసారి, సంసారసాగరము, సంసారనావ.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలుసవరించు
మాయా సంసారము రా తమ్ముడు నీ మధిలో సదాశివుని మరువకురా తమ్ముడూ" ఇది సిని గీతము.