family
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, సంసారము, కుటుంబము, వంశము.
- a man witha large family or the father of a large family కుటుంబి, బహుకుటుంబి.
- theimmates of my family నా యింట్లో వుండేవాండ్లు.
- they form one family వాండ్లువొక సంసారముగా వున్నారు.
- యేక భాండాశనలుగా వున్నారు.
- familyworshipయింట్లో వుండేవాళ్లందరున్ను వొకటిగా కూడిచేసే పూజ.
- he has separated formhis brother.
- family అన్న సంసారములోనుంచి వేరుపోయినాడు.
- he receivedme into the bosom of his family వాడు నన్ను తన బిడ్డగా విచారించినాడు.
- we have families మేము పిల్లలుగలవారము.
- he is one of the Royalfamily by blood రాజవంశస్థుడు.
- or by residence రాజు యొక్క సంసారముతోకూడా వుండేవాడు.
- he lives in the Royal వాడు రాజు సంసారముతోకూడా వున్నాడు.
- a man of family కులస్థుడు.
- a man of great or highfamily రాజవంశస్థుడు.
- But a family man is rogue అయితే.
- a family manఅంటే దొంగల పెద్ద అనే అర్థము.
- he she any family దానికి యేమైనా బిడ్డలా.
- he is a man of great family అతడు గొప్ప వంశస్థుడు.
- she was in thefamily way అది గర్భముగా వుండినది.
- priest పురోహితుడు.
- a family nameయింటి పేరు, వంశ నామము.
- family or popular, excellent లోకహితమైన,సర్వసాధారణమైన, జనసమ్మతమైన,అందరికిన్ని కావలసిన, ఉత్తమమైన.
- శ్రేష్టమైన, దివ్యమైన.
- family medicines అందరికిన్ని కావలసిన మందులు.
- family edition దివ్యముగా అచ్చు వేయించిన పుస్తకము.
- family geography & c a familyBible సాధారణమైన టీకగల గ్రంథము.
- a family history of Europeసాధారణముగా పిల్లకాయలకు వుపయోగముగా వ్రాసిన యూరోపుచరిత్ర.
- the family Shakespear శృంగార శ్లోకములను విడిచిపెట్టి అచ్చువేయించిననాటకములు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).