కుటుంబము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం./సం. వి.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
- కుటుంబములు, బహువచనము
- కుటుంబాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఒకే గృహంలో నివసించే కొంత మంది మానవుల సమూహం./పెండ్లాము బిడ్డలు లోనగువారు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కుటుంబికుడు
- కుటుంబ వ్యవస్థ
- ఇల్లు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>గుమ్మడి కుటుంబము, ప్రత్తి కుటుంబము.[వృక్షశాస్త్రము]