అధ్యాయము
అధ్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అధీ+ఆయము
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- పాఠము.
- ఉపన్యాసము.
- గ్రంధభాగము, ప్రకరణము.
- వేదాభ్యాసానికి యోగ్యమైన సమయం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అర్జునవిషాద యోగము, భగవద్గీతలో మొదటి అధ్యాయము.
అనువాదాలు
<small>మార్చు</small>
|