బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, పళ్లెము లో వుంచుట, వడ్డించుట.

  • she dished the dinner ఆహారాన్ని తట్టలో వడ్డించి నది.
  • he was completely dish వాడు బొత్తిగా చెడిపోయినాడు, వాడి పుట్టి ముణిగినది.

నామవాచకం, s, పాత్ర, పళ్లెము, తట్ట.

  • a great dish తాంబాళము.
  • a small dish తబుకు.
  • a dish or food ఆహారము.
  • a dish of rice అన్నము.
  • a dish of grens or herbs కూర, కీర.
  • a dish of fish వండిన చేపలు.
  • a made dish షడ్రస్నానము.
  • a Plain dish శుష్కాన్నము,వట్టికూడు.
  • foreign dishes అన్యదేశస్థుల మర్యాద ప్రకారము చేసిన పాకము.
  • a standing dish నిత్యటి భోజనము, యెప్పటి ఆహారము.
  • rice is a standing dish with the Hindus హిందువులకు వరి కూడు ముఖ్యమైన ఆహారము.
  • he is a standing dish with them వాడు నిత్యము వాండ్లతో కూడా భోజనము చేస్తాడు.
  • Sanscrit is standingdish with them వాండ్లకు సంస్కృత చదువే ముఖ్యము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dish&oldid=929090" నుండి వెలికితీశారు