but
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
సముచ్చయం, అయితే, గాని, వినా, గాక, తప్ప, మాత్రము.
- there arebut three men there అక్కడ ముగ్గురే వున్నారు.
- I called him but he did not come నేను వాణ్ని పిలిచినాను అయితే వాడు రాలేదు.
- You cannot but know this యిది నీకు తెలియక వుండనేరాదు.
- But that you are my brothe rI should have been very angry at this నీవు నా తమ్ముడు కాకుంటే యిందుని గురించి నీ మీద నాకు నిండా కోపమువచ్చును.
- he has but one child వాశడికి వుండేది ఒకటే బిడ్డ.
- Be but advised, and I will settle the matter చెప్పినట్టువింటే ఆ సంగతి ని పరిష్కారము చేస్తాను.
- It is but right to tell him దీన్ని వాడితో చెప్పడము న్యాయమే.
- there is no doctor here but him యికకడ అతడు వినాగా వేరే వైద్యుడు లేడు.
- nobody but him said so వాడు కాకుండా మరియెవరున్ను చెప్పలేదు.
- there is no doubt but he will pay the money వాడు ఆ రూక లను చెల్లిస్తాడనడానకు సందేహము లేదు.
- he will not do it but at home యింట్లో గాక మరియెక్కడ చేయడు.
- I never go ther but I meet him నేను యెప్పుడు పోయినా వాడు వుంటాడు.
- there was not a fruit but he ate it వాడు తిననిపండులేదు.
- In one bundered, ninety nine is the last but one నూటిలో తొంభై తొమ్మోదోది ఒకటికాక కడాపటిది.
- nothing but this యిది గాక మరేమిన్నిలేదు.
- I know nothing but this యింతకు మించి నేనేమి యెరుగను.
- I cannot but be astonished at youe conduct నీవు చేసిన దానికి నేను ఆశ్చర్య పడవలసిందే గాని వేరేలేదు.
- all but he వాడు తప్పక కడమ అందరున్ను.
- he did not come but just now యిదివరకున్ను రాలేదు.
- యిప్పుడే వచ్చినాడు.
- he arrived but yesterday వాడు నిన్ననే వచ్ఛి చేరినాడు.
- who knows but they are bothers వాండ్లు అన్నదమ్ములేమో.
- he was no sooner dead but they erried him away చావగానే వాణ్ని యెత్తుకొని పోయినారు.
- but for him I should have died వాడు లేకుంటే or లేకపోతే నేను చత్తును.
- but Yet అయినప్పటికిన్ని, అయినా.
- who is a lair but he that denieth that Jesus is the CHRIST ? ఆయన దేవుడు కాడన్న అబద్ధీకుడే అబద్ధీకుడు.
- 1 John 2.
- 22.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).