burst
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
past and part, చితికిన, చిట్లిన, విరిసిన, పగిలిన.
- the bank that was burst తెగిన కట్ట.
క్రియ, విశేషణం, పగలకొట్టు, తెంచుట.
- he burst his bands కట్లనుతెంచుకొన్నాడు.
- the covects burst their prison ఖైదీలు జయిలులోనుంచి తప్పించుకొని పరుగెత్తి పోయిరి.
- they burst open the door తలుపు నుపగులకొట్టి తెరిచినారు.
- he burst his boots in walking నడవడములోవాడి బూట్సులు పిగిలిపోయినవి.
క్రియ, విశేషణం, విచ్చుట, విరుసుట, పగలుట, పిగులుట, చిట్లుట, పెట్లుట.
- the pot burst in pieces ఆ కుండ తునక తునకలుగా పగిలిపోయినది.
- his boots burst వాడి బూట్సులు పిగిలి పోయినది.
- When the boil burst పుండు చితకగానే, గడ్డ పగలగానే.
- the tank burst చెరువుకట్ట యెత్తు కొని పోయినది.
- the river bursts into my lands ఆ యేరుతెంచుకొని నా నేల మీదికి వస్తున్నది.
- A fire burst out in the Town ఆ వూరిలో అగ్ని భయము కలిగినది.
- when the sun burst out సూర్యబింబము కనబడగానే.
- If you strike a flint, fire bursts out చక్కిముక్కి రాతినికొట్టితే నిప్పు పడుతున్నది.
- he burst out in anger రేగినాడు.
- she burst out a laughing పక పక నవ్వినది.
- she burstout a crying భోరున యేడ్చినది.
- she burst into tears యేడ్వసాగింది.
- A war burst out ఒక యుద్ధము ఆరంభమైనది.
- when this intelligence burst upon him పిడుగు పడ్డట్టు యీ సమాచారము వాడికిరాగానే.
- when the village burst on my sight ఆ వూరు నాకండ్లకుఅగుపడగానే.
- I was bursting with eagerness to see them వాండ్లను యెప్పుడు చూ తుమా అని అతురపడుతూ వుండినాను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).