తలుపు చక్కటి అలంకరణలో

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

నామవాచకము, బహువచనము:.. తలుపులు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. ద్వారబంధం
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పొడుపు కతలో పద ప్రయోగము: కిట కిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావు (కనురెప్పలు]]

  • ద్వారంబంధమునకు దలుపులు గడియలు
   వలెనె నోటికొప్పుగల నియతులు
   ధర్మమెరిగి పలుక ధన్యుండౌ భువిలోన
   విశ్వదాభిరామ వినురవేమ

అనువాదాలు <small>మార్చు</small>

దస్త్రం:Door of my house.JPG
తలుపు

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=తలుపు&oldid=955042" నుండి వెలికితీశారు