పిడుగు
వ్యాకరణ విశేషాలుసవరించు
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
ఇది ఒక మూల పదము.
- బహువచనం
అర్థ వివరణసవరించు
పిడుగు అంటే ఆకాశము లో సహజసిద్ధము గా ఉత్పన్నమయిన విద్యుత్‌పాతము./మెఱపు/
పదాలుసవరించు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలుసవరించు
ఒక పద్యంలో;;; = " వడిజ బిడౌజుండు పిడుగులు వర్షింప శైలమెత్తిన నాటి శక్తి ఏది? "
- ఆపదలను సూచించు భూత వికారము. పిడుగుపడుట, భూమి కంపించుట
- పెద్దగా నష్టం చేయని పిడుగు
- అడుగుతప్పినతప్పు పిడుగు వేమా
అనువాదాలుసవరించు
|