bull
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
- Bulls plu.
- యెడ్లు.
- a wild bullగొరపోతు.
- bull calf కోడె, కోడెదూడ.
- The sacred bull or Apis నంది,నందికేశ్వరుడు.
- a Papel bull పోపు యొక్క ఆజ్ఙా పత్రిక అనగాఆచార్యుల శ్రీముఖము.
- In composition గజ.
- thus, a bull trout, a bullfinch, a bull dog &c.
- గజ, పెద్ద.
- as, the great lime గజనిమ్మపండు.
- a bull frog గోదురుకప్ప, అనగా పెద్దకప్ప.
- a bull beggar గజదొంగ.
- a bulls eye or window గవాక్షి.
- the bulls eye in atarget బాణము లు వేసే గురిపలక లో వుండే నడిమిచుక్క.
- he took thebull by the horns సాహసము చేసినాడు.
- or blunder మాటలలో పొరబాటు,అనగా he spent all the money and gave the rest to hisborther రూకలనంతా శెలవు చేసి వేసి కడమను అన్నకు యిచ్చినాడు, యీవాక్యములో, రూకలనంతా, అన్న తరువాత, కడమ అనడము మిక్కిలి అసంభవము గనుక దీన్ని యింగ్లీషు వారు.
- Bull అంటారు.
- Or inEnglish they sat down forming a sort of semicircle roundme (This occurs in a modern traveller).
- When this horsegoes down hill he stumbles and when he goes up hill hestops (Johnson himslef made this bull : See Boswell.
- VIII.
- 324) One of the most remarkable is Had you but seen theseroads before they were made you would hold up your handsand bless marshal Wade 1-Milton Prose 12.
- 1.
- 92 uses Bullfor Blunder.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).