ఎద్దు
(యెద్దు నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఎద్దు నామవాచకం.
- పుంలింగము.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- పర్యాయపదాలు
- (ఎద్దు) అనడ్వాహము, ఉక్షము, ఉస్రము, ఋషభము, కంబళి, కకుద్మంతము, కకుద్మి, కుతపము, కొమ్ముతేజి, గవాంపతి, గిత్త, గిబ్బ, గోణి, గోద, జాతోక్షము, తొడుకు, ధాకము, ధురీణము, ధుర్యము, ధౌరేయము, నంది, నస్తితము, పుంగవము, ప్రాసంగ్యము, ప్రోష్ఠము, ప్రౌష్ఠము, బలదము, బలీవర్ధము, బాహీకము, భద్రము, మోటబరి, యుగ్యము, వరీవర్ధము, వహతము, వాహము, విత్సనము, విషాణి, వృషభము, వృషము, వోఢ, , శిఖి, శీభ్యము, సధిస్సు, సర్వధురీణము, సౌరభము, సౌరభేయము, హంతువు.
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- విసుగ్గా జీవితం గడిపేటపుడు గానుగు ఎద్దు లాంటి జీవితం అనుకోవడం పరిపాటి.
- ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట