వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము/ సం. వి. హ్‌. పుం.
 
ఆబోతు
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

వృషభము అని అర్థము

1. ఎద్దు.

2. వృషభరాశి (జ్యోతి.). పర్యా. వృషభము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

కకుద్మంతము

సంబంధిత పదాలు

ఎద్దు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>