ఆవు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- ఆవు నామవాచకము.
- లింగము
- స్త్రీలింగము
- వ్యుత్పత్తి
- మూలపదము.
- బహువచనం
- ఆవులు.
అర్ధ వివరణ
<small>మార్చు</small>నాలుగు కాళ్ల క్షీరదము,సాధు జంతువు.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- ఆవుపాలు
- ఆవునెయ్యి
- పాడిఆవు.
- ఆవుపంచితము.
- ఆవుపేడ.
- ఆవుపాలజున్ను.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆవు చేలో మేస్తే, దూడ దుగాన/గట్టున మేస్తుందా?