ముంబాయ్ లో బండి లాగుతున్న ఎద్దులు
ఎద్దు.

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణసవరించు

ఋషబము

పదాలుసవరించు

పర్యాయపదాలు
(ఎద్దు) అనడ్వాహము, ఉక్షము, ఉస్రము, ఋషభము, కంబళి, కకుద్మంతము, కకుద్మి, కుతపము, కొమ్ముతేజి, గవాంపతి, గిత్త, గిబ్బ, గోణి, గోద, జాతోక్షము, తొడుకు, ధాకము, ధురీణము, ధుర్యము, ధౌరేయము, నంది, నస్తితము, పుంగవము, ప్రాసంగ్యము, ప్రోష్ఠము, ప్రౌష్ఠము, బలదము, బలీవర్ధము, బాహీకము, భద్రము, మోటబరి, యుగ్యము, వరీవర్ధము, వహతము, వాహము, విత్సనము, విషాణి, వృషభము, వృషము, వోఢ, , శిఖి, శీభ్యము, సధిస్సు, సర్వధురీణము, సౌరభము, సౌరభేయము, హంతువు.
నానార్థాలు
  1. వృషభం
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

  • విసుగ్గా జీవితం గడిపేటపుడు గానుగు ఎద్దు లాంటి జీవితం అనుకోవడం పరిపాటి.
  • ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట
యోగి వేమన
ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ?
వివరమెఱిగి చూడు వ్రుత్తియందు
నేర్పులేనివాని నెఱయోధుడందురా?
విశ్వదాభిరామ వినురవేమ
ఎద్దులు... ఎద్దులు పోట్లాడి లేగలకాళ్ళు విఱుగ ద్రొక్కినట్లు. "మగడు, పెండ్లాము పోట్లాడి దేవతార్చన బ్రాహ్మణునిపై బడినట్లు" అని తెనుగుసామెత

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=ఎద్దు&oldid=952161" నుండి వెలికితీశారు