భారతీయ పశువు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. పశువు అంటే

ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకుందాం... మేకలు గొర్రెలు, ఆవులు, గేదెలు మిగతా అన్నీ జంతువులుగానే పిలువబడుతున్నప్పుడు పశువులు అనే పదం ప్రత్యేకంగా ఎందుకు ఏర్పడింది అని చూస్తే... పాశము అనగా తాడు, జీవరాసులన్నింటిలోనూ తాడుచేత కట్టివేయబడిన జంతువులను మాత్రమే పశువులు అనాలి. కట్టివేయకుండా స్వేచ్ఛగా తిరుగున్నవి పశువులు కాదు... అవి కేవలం జీవరాశుల్లోని జంతువర్గంగా పిలువబడతాయి... అందులో కూడా క్రూర జంతువులు, సాధు జంతువులు అని రెండు భాగాలుగా విభజించారు... మొత్తానికి పశువులు అంటే పాశము ( తాడు) తో కట్టివేయబడిన జంతువులు అని ఈరోజు అర్థమైంది కదా‌.

ఈ సమాచారం తెలిపినవారు : నాయకుల రాజేష్, సిరిగేదొడ్డి గ్రామం, గుమ్మఘట్ట మండలం, అనంతపురం జిల్లా

నానార్థాలు
  1. జంతువు
  2. ఆవు.
  3. ధేనువు.
  4. పసలము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • విద్య లేనివాడు వింత పశువు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
  1. cow
  2. Animal
"https://te.wiktionary.org/w/index.php?title=పశువు&oldid=967777" నుండి వెలికితీశారు