సుడి
(సుడులు నుండి దారిమార్పు చెందింది)
సుడి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- సుడులు, సుళ్ళు.
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. జలావర్తము 2. రోమావర్తము 3. అనిలావర్తము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"అనువగుసుళ్ల నొప్పు మలయానిల వాహము నెక్కి." స్వా. ౬, ఆ.