సుడిగొను
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సక.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>చుట్టుకొను. /సుడియు;
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- సుడి = గుండ్రంగా తిరిగే నీటిభాగం, ఆవర్తం, వెనుతిరిగిన వెంట్రుకలున్న భాగం;
- సుడిగొట్టు = గాలి;
- సుడిగాలి = గుండ్రంగా తిరిగే గాలి;
- సుడివాలు = చక్రం.
- వ్యతిరేక పదాలు