వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

దే. అ.క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

చుట్టిచుట్టి వీచు;
చుట్టుకొను,/సంచరించు/సమీపించు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

1. చుట్టిచుట్టి వీచు; "వ. వాయువులు గంధబంధురంబులై సుడిసె." మార్క. ౬, ఆ.
2. చుట్టుకొను, "క. నీకోడలు కొడుకునకై, శోకంబుడిగింపలేక సుడిసినయది." హరి. ఉ. ౮, ఆ.
"సుధజిందుమోవిపై సుడియుతేనియపల్కు క్షీరోదకన్యాయ సారమెవయ." UH. i.52.
"కడుబెట్టిదపుగాలి సుడిసిన నెరదప్ప దిరిగిన మవ్వంపుదీగెమాడ్కి." TUR. vi.78.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=సుడియు&oldid=849450" నుండి వెలికితీశారు