వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

క్రియ/స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

దగ్గరికి వచ్చు అని అర్థము / సమీపించు /

నానార్థాలు
సంబంధిత పదాలు

సమీపము /

పర్యాయపదములు
అంగవించు, ఆసన్నించు, కదియు, కిట్టు, చేరికగు, చేరు, చేరువయగు, డగ్గరించు, డగ్గఱిలు, డాయు, తారసించు, తారసిల్లు, దండపడు, దగ్గరించు, దగ్గరు, దాకొను, దాపగు, దాపించు, దాయు, పొలయు, బెరయు, సంతనకట్టు, సంప్రాపించు, సన్నిధియగు, సన్నిధిసేయు, సుడియు, హత్తు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సమీపించు&oldid=844607" నుండి వెలికితీశారు