హత్తు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>చేరు; కలుగు; అనుకూలమవు; అంటుకొను; అద్దుకొను;అంటుకొను, సక్తమగు, పొందు, డాయు, తగులుకొను, సఫలమగు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
హత్తుకొను, అత్తు, అత్తుకొను (రూపాంతరాలు)
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"హత్తుకొని యొక్కకొమదరనత్తెరవుంగట్టబనిచి."
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>తెలుగు అకాడమి నిఘంటువు 2001 సీ పీ బ్రౌన్ నిఘంటువు