బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to turn తిప్పుట గిర గిరి తిప్పుట.

  • he whirled his sword కత్తిని గిరగిర తిప్పినాడు.

క్రియ, నామవాచకం, to turn round, to spin తిరుగుట, గిరగిరతిరుగుట.

  • as the wheels whirl చక్రములు తిరుగుతూ వుండగా.

నామవాచకం, s, a turn సుడి, తిరగడము, భ్రమణము, ఘార్ణనము.

  • in thewhirl of the sword కత్తి తిరగతములో.
  • in the whirl of time కాల క్రమేణ.
  • a weaver's whirl సాలెపరిట.
  • in the whirl of వ్యవహారము చేస్తూవచ్చే వరసలలో.
  • in the whirl of events he and his children were separated కాలాలు వచ్చి వా డొక దోవ వాని బిడ్డలు వొక దోవ అయినారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=whirl&oldid=965214" నుండి వెలికితీశారు