జలావర్తము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ప్రవాహాల మద్యలో ఉండే పెద్ద రంద్రాల వలన,లేక ప్రవాహము వేరొక ప్రవాహంలో కలిసే సమయంలో నీటిలో ఏర్పడే సుడులే సుడిగుండముఇవి చాలా ప్రమాదకరమైనవి./ప్రవాహములలో గుండ్రముగా నేర్పడు సుడి./జలావర్తము, గిరగిర వేగముగా తిరిగెడు నదిలోని నీరు./సుడిగుండము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు