విభిన్న అర్ధాలు కలిగిన పదాలు

<small>మార్చు</small>

సాగు (నామవాచకం)

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. వ్యవసాయం. దుక్కి మొ. పనులుచేసి విత్తనములు చల్లుటకు నేలను సిద్ధముచేయుట
  2. పోవు;
  3. . ప్రవర్తిల్లు;
  4. యత్నించు;
  5. జరగు. (చాగు యొక్క రూపాంతరము.)
నానార్థాలు
  1. జరిగిన ఉదా: సాగినంత కాలం.
  2. కొనసాగు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఆ రైతుకు సాగు భూమి ఎక్కువ లేదు.
  • ఒక పాటలో పద ప్రయోగము: జయమ్ము నిచ్చయమ్ము రా బయమ్ము లేదురా..... జంకు గొంకి లేక ముందు సాగి పొమ్మురా.... సాగి పొమ్మురా

అనువాదాలు

<small>మార్చు</small>

సాగు (క్రియ)

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. జరుగు, చెల్లుబాటు, దీర్ఘమగు.
నానార్థాలు
సంబంధిత పదాలు
  • సాగదీయడము
  • సాగదీయకు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • నీ ఆటలు నా వద్ద సాగవు.
  • అతడు సాగు బాటు అంతగా లేని వాడు (బీద వాడు)
  • మరి అంతగా సాగదీయకు తెగిపోగలదు
  • వానికి సాగితే చెన్నపట్నం వెల్లి సున్నం అడగ గలడు. ఇది ఒక సామెత
  • అన్ని సక్రమంగా సాగితే రోగమంత భోగం లేదు. ఇది ఒక సామెత

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సాగు&oldid=962237" నుండి వెలికితీశారు