cultivation
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, కృషి, వ్యవసాయము, సాగుబడి, సేద్యము, పయిరు, పంట.
- dry cultivation మెట్ట సాగుబడి, కాడారంభము.
- wet cultivation పల్లపు సాగుబడి, నీరారంభ, రొంపిదుక్కి మాగాణి.
- land in cultivation దుక్కి పొలము.
- Land left without cultivation బీటి పొలము.
- mental cultivationసాహిత్యము, చదువులు శాస్త్రము.
- people without cultivation చదవనివాండ్లు, నిరక్షరకుక్షులు, అక్షర జ్ఞానము లేనివాండ్లు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).