బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to extend చాచుట, పరచుట, విస్తరింపచేసుట.

  • he stretched the mat on the floor చాపను పరిచినాడు.
  • he stretched the rope ఆ తాటిని సాగతీశినాడు.
  • he stretched out his arm చేయిచాచినాడు.
  • to stretch the limbs on awaking ఒళ్ళు విరుచుకొనుట.
  • he walked about to stretch his legs కాళ్ళు తిమురు తియ్యడానకై నడిచినాడు.

క్రియ, నామవాచకం, సాగుట, పోవుట, వెళ్ళుట.

  • this road stretched very far యీ దారి బహుదూరము పోతున్నది.
  • a child cannot stretch as high as a man మనిషి ఎంతపొడుగు చెయి చాచుతాడో అంత పొడుగు వొక బిడ్డచాయిచాచ నేరదు.
  • the branches that stretch across the road దోవకు అడ్డముగాపెరిగివచ్చే కొమ్మలు.
  • come stretch along కాళ్ళీడ్చి పెట్టి నడువు.
  • తీవ్రముగానడువు.
  • as far as the eye can stretch కమపారేంత దూరము.
  • the bridge that stretches across the river యేరుకు అడ్డముగా వుండే వంతెన.

నామవాచకం, s, extension విశాలత.

  • reach చాచడము.
  • utmost reach of power అధికారమును మీరడము, అధిక ప్రాజాపత్యము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stretch&oldid=945453" నుండి వెలికితీశారు