షోడశోపచారములు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంఖ్యానుగుణ పదము

వ్యుత్పత్తి

16 విధములైన ఉప చారములు

అర్థ వివరణ <small>మార్చు</small>

షోడశోపచారములు - ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, అభిషేకము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, ప్రదక్షిణము, నమస్కారము ..... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>