ఆవాహనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- /సం. వి. అ. న.
సంస్కృతవిశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- అన్ని కర్మలను విడిచి పెట్టి మన మనస్సును లీనము చేయడం ఆవాహనం అనబడుతుంది. ఒక శిలలోకి, కళశము లోకి , విగ్రహము లోకి , పార్ధివ లింగము లోకి గాని సమస్త దేవతా విగ్రహాలలోకి కాని ఆయా దేవతలను పిలిపించడమే ఆవాహనము అనబడుతుంది. ఆత్మను కాని, పరమాత్మను కాని ఒక వస్తువు లోకి ఆవహింప చేయడమే ఆవాహము.
- మంత్రోచ్చారణచే దైవశక్తిని విగ్రహాదులందు నిలుపుట.
- 1. ఆహ్వానము...........2. (దేవతలను) మంత్రములచే పిలుచుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఆహ్వానముఆవాహనముచేయు, రావించు.
- వ్యతిరేక పదాలు