అభిషేకము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం./సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>స్నానము చేయుట/ పట్టాభి షేకము/తడుపుట./ స్నానము చేయించుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కుంభాభిషేకము/ అభిషేకించుట
- తైలాభిషేకము /అభిషేకించు
- చూర్ణాభిషేకము
- పట్టాభిషేకము
- పాలాభిషేకము
- స్వర్ణాభిషేకము
- అన్నాభిషేకము
- అభిషేకించు
- అభిషిక్తము
- అభిషిక్తుడు
- అభిషేచనము
- వ్యతిరేక పదాలు