ఆసనము
ఆసనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
- ఆసనములు
అర్థ వివరణ
<small>మార్చు</small>- ‘ఆ’ అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తూ, ‘ స ‘ అంటే సర్వరోగాలను హరిస్తూ, ‘నం’ అంటే నవసిద్ధులను ఇచ్చేదని అర్థం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- ఆసనం అంటే కూర్చొనేది , అని ఒక అర్ధం.
ఉదాహరణ: హిమవంతుడు సప్తర్షులను లోనికి ఆహ్వానించి దర్భలతో చేసిన ఆసనముల పై ఆసీనులను చేశాడు.
- మరియొక అర్ధం యోగాసనము.
- సంబంధిత పదాలు
- పద్మాసనము
- యోగాసనము
- సుఖాసనము
- సుఖాసీనుడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>'ఆసనములు పన్ని యంగంబు బిగియించి '(వేమన పద్యపాదము)
'హిమవంతుడు సప్తర్షులను లోనికి ఆహ్వానించి దర్భలతో చేసిన ఆసనముల పై ఆసీనులను చేశాడు'