బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, ఆసనము, పీఠము.

  • foot stool పాదపీఠము.
  • to go to stool బైటికి పోవుట.
  • శంకానివర్తికిపోవుట, కాలవకు పోవుట, మరుగు పెరటికిపోవుట.
  • he had a bloody stool వాడికి నెత్తురు ప్రవర్తి అయినది, నెత్తురుబంక పడ్డది.
  • he had three stools వాడికి మూడు మాట్లు ప్రవర్తులైనవి.
  • he went to stool శంకానికివర్తికి పోయినాడు.
  • stool of repentance (Johnson)శిక్ష, అనగా గాడిదెమీద పెట్టి వూరేగించినట్టు రంకును గురించి చేసే శిక్ష.
  • he was then on the stool of repentance అప్పుడు వాడికి చీవాట్లు పెట్టుతూవుండినారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stool&oldid=945367" నుండి వెలికితీశారు