రమణగారు,మీరు విక్షనరీలో మీకుతెలిసినపదాలను ఎటువంటి సందేహాలను లేకుండచేర్చవచ్చును.సృష్టిస్తేనే పదాలు ఏర్పడుతాయి.మీరు భౌతిక రసాయనికసాశ్త్రానికి సంబంధించిన పదాలను,మరి ఇతర ఆంగ్లపదాలను ,తెలుగు పదాలకు ఇతరభాషాపదాలు తెసివున్నచో కూడా చేర్చవచ్చును.అన్ని వివరాలు తెలియనవసరంలేదు.మీకు తెసినంతవరకు చేర్చుకుంటూ పోవడమే.ప్రస్తుతం విక్షనరీలో రచనలుచేస్తున్న సభ్యులం తక్కువమందేవున్నాము.మీకుస్వాగతం.పాలగిరి (చర్చ) 21:03, 29 జనవరి 2013 (UTC)Reply

రమణగారికి, మీకు స్వాగతం. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:40, 6 ఏప్రిల్ 2013 (UTC)

పదాల చేర్పు

<small>మార్చు</small>

రమణ గారు, తెలుగు భాషకు చెందిన పదాలకు సమానార్థమున్న అన్ని ఇతరభాషల పదాలను చేర్చవచ్చును.అందుకు,పదానికి చెందిన పుటలో అనువాదాలు అనివున్న పట్టికలో చెర్చండి.దోషాలున్న పదాలచేర్పుగురించి ఇతర సభ్యుల అభిప్రాయం తీసుకున్న తరువాత మాత్రమే చెప్పగలను.నేను ప్రస్తుతం వ్యక్తిగతంగా,నిఘంటువులో వున్న పదాలను మాత్రమే చేర్చుచున్నాను.ఇంతకుముందే వున్న పదాలకు భాషాభాగాలు, వ్యుత్పత్తి,అర్థవివివరణ,కన్నడ,ఇంగ్లిసులోని సమాన పదాలను,బొమ్మలు వంటివి లేనిచోట చేర్చుచున్నాను.విక్షనరీలో నాకంటె ముందు సుజాత,రాజశేఖరు,ప్రసాదు గార్లు విశేష కృషి చేసారు.మీసందేహాలకు వారినుండి పూర్తి సమాచారం,తోడ్పాటు లభిస్తుంది.పాలగిరి (చర్చ) 01:47, 14 ఏప్రిల్ 2013 (UTC)Reply

రమణగారు,

తెలుగుపదంకు ఇతరభాషలోని పదపుటకు లంకె ఏలాచేర్చాలో తెలుపుటకు,మీరుచేర్చిన నేటిపదం మార్జాలము పేజిలో ఆంగ్ల,కన్నడ,హింది పదాలలో మార్పు చేసాను.నేను మార్పు చేసిన విధంలో మీరు చేసినచో తెలుగుపదానికి ఇతరభాషలోని ఆభాషలోని పదానికి సంబంధించిన పుటకు లింకు కలుస్తుంది.నేను చేసిన మార్పు తెలుసుకొనుటకు మార్జాలము సవరణ పుటకు వెళ్ళిచూడగలరు.పాలగిరి (చర్చ) 04:15, 14 ఏప్రిల్ 2013 (UTC)Reply

చేర్చవచ్చును.పాలగిరి (చర్చ) 06:56, 14 ఏప్రిల్ 2013 (UTC)Reply

మూస:talkback T.sujatha 16:13, 14 ఏప్రిల్ 2013 (UTC)

నేటి పదం

<small>మార్చు</small>

మీరు నేటి పదం కోసం ప్రత్యేక మూస చేస్తున్నట్లు ఉన్నారు. కాని అవసరము లేదనుకుంటాను. ఒకసారి మొత్తం నేటిపదం చర్చలు చదవండి. నేను మీకు మూస లింకు దొరికితే ఇస్తాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:52, 24 ఏప్రిల్ 2013 (UTC)

వెంకట రమణ గారూ ! నేటి పదం నిర్వహించడానికి మీరు కృషిచేస్తున్నందుకు సంతోషం.
నేటి పదం నిర్వహించడానికి ఈ లింకు ఉపకరిస్తుందేమో చూడండి.

[[1]]


మీరు సూచించిన లింకులో ఏప్రిల్ 2013 పేజీని నేనే సృష్టించి పదాలు చేరుస్తున్నాను.-- కె.వెంకటరమణ చర్చ 13:49, 25 ఏప్రిల్ 2013 (UTC)Reply

స్వాగతం

<small>మార్చు</small>

వెంకట రమణగారూ ! స్వాగతం చెప్పాలంటే {{subst:గ్రామాలు ఉపశీర్షికలు}} ఈ మూస ఉపయోగించండి.--T.sujatha (చర్చ) 04:58, 26 ఏప్రిల్ 2013 (UTC)Reply

ధన్యవాదాలు

<small>మార్చు</small>

విక్షనరీలో మాకు సహకారాన్ని అందిస్తూ, తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడుతున్నందుకు ధన్యవాదాలు. గూగుల్ వెదుకులాటలో విక్షనరీలో తెలుగు పదాలు అన్నింటికన్నా ముందుంటాయి అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 06:26, 28 ఏప్రిల్ 2013 (UTC)Reply

ఎలర్జీ అనగా అసహనీయత అని మీరు చేర్చాలనుకొంటున్నప్పుడు; అసహనీయత అని పేజీని సృష్టించి; allergy (ఎలర్జీ) ఆంగ్ల లింకు ఇవ్వండి.Rajasekhar1961 (చర్చ) 09:51, 28 ఏప్రిల్ 2013 (UTC)Reply


రమణ గారూ ! విక్షనరీ రచ్చబండలో మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలను స్వాగతిస్తున్నాను. విక్షనరీకి మీ వంటి సమర్ధులైన సభ్యుల అవసరం ఉంది. సహసభ్యులను గౌరవిస్తూ సంయమనంతో వ్యవహరించే మీ పద్ధతి మెచ్చతగినది. అనవసర చర్చలు సాగుతున్నాయి అనుకున్నప్పుడు మౌనం వహించండి. చర్చల్లో దిగబడి మీ మనశ్శాంతి పాడుచేసుకోకుండా వాటికి దూరంగా ఉండి మీ పని ప్రశాంతంగా కొనసాగించండి. నిర్వాహక హోదాకు అభ్యర్ధించండి.--T.sujatha (చర్చ) 04:25, 30 ఏప్రిల్ 2013 (UTC)Reply