మాధుర్యము
(మాధుర్యం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>తియ్యదనము నవకావ్యగుణములలో ఒకటి: నవ కావ్య గుణములు....... శ్లేష, మాధుర్యము, ]]సౌకుమార్యము, నమత, ఆరార్థదీపనము, శాంతి, ఔదార్యము, ఓజస్సు, సమాధి
- తీపిదనము.
- నయనానందకరమైనా.... శ్రవణానందకరమైనా మాధుర్యంగా వున్నది అని అంటుంటారు. తినడానికు రుచికరంగా వున్న, వినడానికి బాగా వున్నా కూడ మాధుర్య అనే పదాన్ని వాడు తుంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
మాధుర్యముగాతీపు, కావ్యగుణము, బోయవాని ఈల, మంచితనము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పద్యంలో.. మందార మఖరంద మాధుర్యమున గ్రోలు మధుపంబు వోవునే మదనములకు