sweetness
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, తీపు, మాధుర్యము, కమ్మదనము, రుచి.
- from the sweetness of this milk యీ పాలు యొక్క మాధుర్యమువల్ల.
- from the sweetness of this fruit యీ పండు యొక్క తీపువల్ల.
- from the sweetness of her temper ఆమె శాంతురాలు గనక.
- from the sweetness of the smell సువాసనైనందువల్ల.
- cloying sweetness అతిమాధుర్యము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).