మహాకాళి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- మహాకాళి నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- హిందూ దేవత.
- తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
- # తెలుగువారిలో ఒక మహిళల పేరు.
- ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.
- పంచాశత్-మాతృకాశక్తులు లలో ఒకటి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు