ఉజ్జయిని
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మాళవదేశమునకు ముఖ్యపట్టణము. (ఉజ్జయిని = మిక్కిలి గెలుపు కలది.) అవంతి అను మరొక నామము కూడ కలదు.
ఉజ్జయిని యందు మహాకాళేశ్వరుఁడు అను నామధేయముతో శివుఁడు ప్రసన్నమై ఉన్నాఁడు అనియు, ఇచ్చట ఒక మహాకాళి ఉండి కోరిన వరములను దయచేయును అని ప్రసిద్ధి. ఈపట్టణమున విక్రమార్కుఁడు మొదలగు రాజులు ప్రభుత్వము చేసిరి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఉజ్జయిని పట్టణమున విక్రమార్కుఁడు మొదలగు రాజులు ప్రభుత్వము చేసిరి.