down: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Updating word page with meaning from Brown dictionary
పంక్తి 15:
* See the verbsto bring ''down'', to fall ''down'', to knock ''down'', to take ''down'', & c.
* to bring ''down'' గెలుచుట.
* the rain brought ''down'' the price of rice [[వర్షము]] చేత బియ్యమునయమైనది.
* to fall ''down'' నేలపడుట, రాలుట.
* the wall fell ''down'' ఆ గోడపడిపోయినది.
పంక్తి 25:
* కూడా చేర్చుకొనుట, యిది లెక్కలోవచ్చేమాట.
* to get ''down'' దిగుట, దించుట.
* he got ''down'' the tree ఆ [[చెట్టు]] మీదనుంచి దిగినాడు.
* he got ''down'' the books ఆ పుస్తకములను[[పుస్తకము]] లను కిందికిదించినాడు.
* to go ''down'' ( as a swelling) సగ్గుట.
* my boat was going ''down'' and his was sailing up నేను ప్రవాహమువెంబడించి[[ప్రవాహము]] వెంబడించి పోతూవుండినాను, వాడు యేటికి యెదురెక్కి వస్తూ వుండెను.
* he ran ''down'' the street [[వీధి]] వెంట పరుగెత్తినాడు.
* the shewent ''down'' ( that is sunk ) ఆ వాడ మునిగిపోయినది.
* the sunis ''down'' సూర్యాస్తమానమైనది.
* they pulled ''down'' the house ఆ యింటినిపెరికివేసినారు.
* to put ''down'' or record దాఖలుచేసుకొనుటదాఖలు చేసుకొనుట, వ్రాసుకొనుట.
* to put ''down'' or quell అణుచుట, అణగకొట్టుట, సాధించుట.
* he struckit ''down'' వాడు దాన్ని పడగొట్టినాడు.
పంక్తి 39:
* అణగదొక్కుట.
* he turned ''down'' a leaf in the book వాడు పుస్తకములోవొక కాకితపుకొనను గురుతుకు మడిచినాడు.
* this article is ''down'' in theaccount యీ [[పద్దు]] ఆ లెక్కలో కట్టివున్నది.
* he was walking up and ''down'' వాడు అటూ యిటూ పచారిస్తూవుండెను.
* the road is all up and''down'' అదో వంతా ఒడ్డూ మెరకగా[[మెరక]] గా వున్నది, మిట్టాపల్లముగా వున్నది.
* Is your father up ? మీ [[తండ్రి]] పడకవిడిచిపడక విడిచి లేచినాడా.
* Is he ''down'' ?మిద్దె నుంచి కిందికి దిగినాడా.
* I awoke at 4, up at 5, and at ''down'' 6నాలుగు గంటలకు మేలుకున్నాను, అయిదు గంటలకు పడకవిడిచిలేచినాను, ఆరు గంటలకుమిద్దెదిగినాను.
 
 
== మూలాలు వనరులు ==
"https://te.wiktionary.org/wiki/down" నుండి వెలికితీశారు