బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, to overset అణుచుట, అణగకొట్టుట. క్రియా విశేషణం, కిందికి, కిందుగా, అడుగున, అడుగు కు.

 • See the verbsto bring down, to fall down, to knock down, to take down, & c.
 • to bring down గెలుచుట.
 • the rain brought down the price of rice వర్షము చేత బియ్యము నయమైనది.
 • to fall down నేల పడుట, రాలుట.
 • the wall fell down ఆ గోడపడిపోయినది.
 • to knock down పడగొట్టుట.
 • యిడియగౌట్టుట he knockeddown a lot at the auction.
 • ఆ యేలములో వొకలాటు యెత్తినాడు.
 • I tookdown what he said వాడు చేప్పినదాన్న వ్రాసుకొన్నాను.
 • to carry downor to set down కూడా వేసుకోనుట.
 • కూడా చేర్చుకొనుట, యిది లెక్క లోవచ్చేమాట.
 • to get down దిగుట, దించుట.
 • he got down the tree ఆ చెట్టు మీదనుంచి దిగినాడు.
 • he got down the books ఆ పుస్తకము లను కిందికిదించినాడు.
 • to go down ( as a swelling) సగ్గుట.
 • my boat was going down and his was sailing up నేను ప్రవాహము వెంబడించి పోతూవుండినాను, వాడు యేటికి యెదురెక్కి వస్తూ వుండెను.
 • he ran down the street వీధి వెంట పరుగెత్తినాడు.
 • the shewent down ( that is sunk ) ఆ వాడ మునిగిపోయినది.
 • the sunis down సూర్యాస్తమానమైనది.
 • they pulled down the house ఆ యింటిని పెరికి వేసినారు.
 • to put down or record దాఖలు చేసుకొనుట, వ్రాసుకొనుట.
 • to put down or quell అణుచుట, అణగకొట్టుట, సాధించుట.
 • he struck it down వాడు దాన్ని పడగొట్టినాడు.
 • to tread down అడుగు బెట్టుట.
 • అణగదొక్కుట.
 • he turned down a leaf in the book వాడు పుస్తకము లోవొక కాకితపుకొనను గురుతుకు మడిచినాడు.
 • this article is down in the account యీ పద్దు ఆ లెక్కలో కట్టివున్నది.
 • he was walking up and down వాడు అటూ యిటూ పచారిస్తూవుండెను.
 • the road is all up anddown అదో వంతా ఒడ్డూ మెరక గా వున్నది, మిట్టాపల్లముగా వున్నది.
 • Is your father up ? మీ తండ్రి పడక విడిచి లేచినాడా.
 • Is he down ?మిద్దె నుంచి కిందికి దిగినాడా.
 • I awoke at 4, up at 5, and at down 6నాలుగు గంట లకు మేలుకున్నాను, అయిదు గంటలకు పడక విడిచిలేచినాను, ఆరు గంటలకుమిద్దెదిగినాను.

విభక్తి ప్రత్యయం, ( along a descent from a higher place to a lower)కిందుగా, దిగువగా, అధోముఖులై.

 • towards the mouth of a riverప్రవాహము వెంబడి, ప్రవాహాన్ని అనుసరించి, ప్రవహాన్ని పట్టి.
 • down in the mouth మూతి వేలవేసుకొని వుండే.

విశేషణం, కింది.

 • dejected చిన్నబోయిన, వ్యాకులముగావుండే, down hearted ఖిన్నులైన, దుఃఖతులైన.

నామవాచకం, s, soft feathers పక్షుల యొక్క వొంటిమీద మెత్తటియీకెలు, సన్నబొచ్చు, నూగు వెంట్రుకలు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=down&oldid=929522" నుండి వెలికితీశారు