నీచుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నీచుడు నామవాచకం.
- పుంలింగం
- వ్యుత్పత్తి
- నీచమైన స్వభావము గలవాడు
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>నీచమైన బుద్ధి కలవాడు./అల్పుడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- /దుష్టబుద్ధి గలవాడు.
- పర్యాయ పదాలు
- [నీచుడు] అణకుడు, అతగుడు/అధముడు/అపశదుడు, ఉటంకి, ఏవకాడు, ఓగులవాడు, కుండకీలుడు, కుట్టుతేలు, క్షుద్రుడు, ఖలుడు, గర్హ్యుడు, గొఱకు, చెనటి, చేటకుడు, జంబుకుడు, తుచ్ఛుడు, దొడవ, ద్రాబ, నిహీనుడు, పన్న, పినుగు, పిలుగు, పుక్కసుడు, పుల్కసుడు, పృథగ్జనుడు, ప్రత్యవరుడు, బర్బరుడు, బుడుగు, బైసికాడు, భ్రష్టుడు, మొటిగిడి, లుచ్ఛా, లుబ్ధకుడు, లుల్లిగాడు, వివర్ణుడు, హీనుడు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>
|