reprobate
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, నీచుడు, క్షుద్రుడు, పతితుడు, పనికిరాని దుషటుడు, దుర్మార్గుడు, భ్రష్టుడు, పాపాత్ముడు. విశేషణం, పనికిరాని, దుష్టుడైన, దుర్మార్గుడైన, పతితుడైన.
- reprobate silver కందు వెండి, పనికిరాని వెండి. In Tit. I. 16.
- అగ్రాహ్యః A+.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).