దివ్యము
(దివ్యం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం./నామవాచకము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- స్వర్గంలో పుట్టినది.
- దివియందు పుట్టినది.
దివ్యం అంటే దైవీకం.
- చాల మంచి అని కూడ అర్థం
- ఉదా: వానిది చాల దివ్యమైన ఆలోచన.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- మహా వ్యవహారములయందు జయింపదగిన [[సత్యము,బాస(ఇది పంచవిధము-తులాద్వ్యము,అగ్నిదివ్యము,జలదివ్యము,కోశదివ్యము,)
- దైవీకము(divine)
- లవంగము(clove)
- ఒప్పునది
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు