బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, జోశ్యము చెప్పుట, శకునము చెప్పుట.

విశేషణం, దైవసంబంధమైన.

  • the divine will దైవసంకల్పము.
  • ఈశ్వరాజ్ఞ.
  • the divine name దేవుడి పేరు, ఈశ్వరాహ్వయము.
  • the divineeye ఈశ్వర కటాక్షము.
  • the divineillumination జ్ఞానోదయము.
  • divine service దేవపూజ.
  • divine bliss పరమానందము.
  • the divine power ఈశ్వరపూజ.

నామవాచకం, s, గురువు.

  • Sancarachari is the great divine amongbramins బ్రాహ్మణులలో నిండా వేదాంత విషయక గ్రంధములుచెప్పింది శంకరాచార్యులు.

క్రియ, విశేషణం, తెలుసుకొనుట, గ్రహించుట .

  • I divined the meaningఆ గూఢాభిప్రాయమును తెలుసుకొన్నాను.
  • I cannot divine what he means వాడి భావమెట్టిదో తెలుసుకోలేను.
  • a divining rodమంత్రగాని చేతి బెత్తము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=divine&oldid=929360" నుండి వెలికితీశారు