సాముద్రికము
సాముద్రికము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>సాముద్రికము అంటే అవయవ లక్షణములు. సముద్ర సంబందమైనదని ఆర్థము, / పుట్టుమచ్చల శాస్త్రమని కూడ అర్థం వున్నది/ 1. భాగ్యాదిసూచిక. 2. దేహలక్షణములను తెలుపునది. 3. సముద్ర సంబంధమైనది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
సాముద్రికా లక్షణము, హస్తసాముద్రికము.
- వ్యతిరేక పదాలు