heavenly
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, ఆకాశమందు వుండే, స్వర్గ సంబంధమైన, దివ్యమైన, అత్యుత్తమమైన, (స్వర్గియ్యమైన A+.
- ) the heavenly bodies సూర్య చంద్ర నక్షత్రాదులు.
- she has a heavenlydisposition దానికి దివ్యమైన గుణము.
- this is heavenly weather యిది దివ్యమైన కాలము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).