తెక్కలికాడు
తెక్కలికాఁడు
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇతరులసొమ్మును దొంగిలించువాడు=దొంగ
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వంచకుడు ... ."క. హితమొనరించెదనంచున్, ధృతరాష్ట్ర తనూభవునకుఁ దెక్కలికాఁడై, మృతి యొనరించెం దానును, మృతుఁడయ్యెను భ్రాతృపుత్రమిత్రయుతముగన్." భార. స్త్రీ. ౨, ఆ.